RAMADASU Two Days Free Workshop at O.U Campus, Hyderabad

దుర్గాబాయి దేశ్ ముఖ్ మహిళా సభా (ఆంధ్ర మహిళ సభ) సంగీత కళాశాల మరియు శ్రీచక్ర సిమెంట్ సంయుక్తంగా నిర్వహించిన శ్రీ భక్త రామదాసు సంకీర్తనల 2 రోజుల శిక్షణ శిబిరం నేడు హైదరాబాద్ ఓయూ క్యాంపస్ నందు అత్యంత వైభవంగా నిర్వహించారు.

Dr. k .శేషులత విశ్వనాధ్ సమర్థవంత మైన శిక్షణలో 170 మందికి పైగా విద్యార్తులు పాల్గొన్నారు. మన వాగ్గేయ కళాకారుడైన రామదాసు సంకీర్తనలను సమున్నతంగా ప్రచారం చేయాలనే ఉద్దేశ్యం తో ఏ కార్యక్రమంను నిర్వహించామని వారు తెలిపారు.

బైట్:కృష్ణ మోహన్(అలువేలు మంగ సర్వయ్య చారిటబుల్ ట్రస్ట్- శ్రీ చక్ర సిమెంట్ చైర్మన్).

బైట్:Dr. k .శేషులత విశ్వనాధ్(శిక్షకురాలు)