ది.15-09-17 శుక్రవారం  రోజున గుడివాడలో 
రామపునర్వసు రాగనీరాజనం ఘనంగా 
జరిగింది.  సత్యనారాయణపురం లోని మాఇంటివద్ద    అత్యంత భక్తి శ్రధలతో జరిగింది.
రామదాసు రచించిన నవరత్న కీర్తనలలో కొన్నింటిని మరియు ఇతర వాగ్గేయకారులు రచించిన   కీర్తనలు  గానం చేశాము.
రాముని కృపతో చాలా తృప్తి గా జరిగింది. 
​ఈ  స్వరార్చనకు  భక్తులు, సంగీతాభిమానులు 
దాదాపు 50  మందికి పైగా వచ్చారు.  వచ్చినవారందరకు తీర్ధ ప్రసాదాలు (లడ్డూలు) ఇవ్వటం ​
జరిగింది.