ది.22-10-16 శనివారం రోజున గుడివాడలో
రామపునర్వసు రాగనీరాజనం ఘనంగా
జరిగింది. సత్యనారాయణ పురం లోని ఉపద్రష్ట వారి సత్రం లో
కర్ణపేయంగా, అత్యంత భక్తి శ్రధలతో జరిగింది.
రామదాసాది కీర్తనలతో పాటు ఇతరవగ్గేయ కారుల కీర్తనలు కూడా గానం చేశాము.
రాముని కృపతో చాలా తృప్తి గా జరిగింది.
స్వరార్చనకు భక్తులు, సంగీతాభిమానులు
దాదాపు 60 మంది వచ్చినారు. ప్రసాదంగా పులిహోర ఇవ్వటమైనది.