ది.29-08-16 సోమవారం  రోజున గుడివాడలో 
రామపునర్వసు రాగనీరాజనం ఘనంగా 
జరిగింది.  సత్యనారాయణ పురం లోని ఉపద్రష్ట వారి సత్రం  
దాదాపు 50 మంది వచ్చినారు.
ఈ ధార్మిక కార్యక్రమానికి ప్రతినెల సహకరిస్తున్న మీకు ప్రత్యెక ధన్యవాదములు.